నారాయణపేట: నిబంధనలు పాటించాలి:

70చూసినవారు
నారాయణపేట: నిబంధనలు పాటించాలి:
పండుగల సందర్భంగా ప్రజలు పోలీసుల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీఐ శివశంకర్ అన్నారు. బక్రీద్ పండుగ పురస్కరించుకొని శనివారం నారాయణపేట పోలీస్ స్టేషన్ ఖురేషీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పండుగ సందర్భంగా గోవులను వధించరాదని చెప్పారు. గోవులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వెటర్నరీ డాక్టర్ ధృవీకరించిన జంతువులను మాత్రమే వధించాలని సూచించారు. ఎస్సైలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్