నారాయణపేట: అదనపు ఎస్పీని అభినందించిన ఎస్పీ

68చూసినవారు
నారాయణపేట: అదనపు ఎస్పీని అభినందించిన ఎస్పీ
లాన్ టెన్నిస్ లో గోల్డ్, బ్రౌన్ మెడల్స్ సాధించిన అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్ ను మంగళవారం నారాయణపేట  కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ అభినందించారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని లాన్ టెన్నిస్ లో మెడల్స్ సాధించాడు. దీంతో ఆయనకు ఎస్పీ మెడల్స్ ప్రదానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. మునుముందు మరిన్ని పథకాలు సాధించి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలన్నారు.

సంబంధిత పోస్ట్