నారాయణపేట: ఉపాధిహామీ కూలీలకు ఆత్మీయ భరోసా ఇవ్వాలి

76చూసినవారు
నారాయణపేట: ఉపాధిహామీ కూలీలకు ఆత్మీయ భరోసా ఇవ్వాలి
ఉపాధిహామీ పధకంలో పని చేసిన ప్రతి వ్యవసాయ కూలీకి రూ. 12 వెలు ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా ఇవ్వాలని ఎఐపికెఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సలీం అన్నారు. బుధవారం నారాయణపేట పట్టణంలోని భగత్ సింగ్ భవన్ లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ కూలీలకు కనీస వేతనాల చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో ఉపాధి హామీ పథకాన్ని ఎలాంటి నిధులు కేటాయించలేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్