నారాయణపేట: తెల్ల కందులు క్వింటాలుకు రూ. 7, 809

50చూసినవారు
నారాయణపేట: తెల్ల కందులు క్వింటాలుకు రూ. 7, 809
అలసందలు క్వింటాలుకు గరిష్టంగా, కనిష్టంగా రూ. 6, 555 ధర పలికిందని నారాయణపేట మార్కెట్ యార్డు కార్యదర్శి భారతి తెలిపారు. ఎర్ర కందులు క్వింటాలుకు గరిష్టంగా రూ. 7, 650, కనిష్టంగా రూ. 6, 296, తెల్ల కందులు క్వింటాలుకు గరిష్టంగా రూ. 7, 809, కనిష్టంగా రూ. 6, 916, వేరుశనగ క్వింటాలుకు గరిష్టంగా రూ. 6, 049, కనిష్టంగా రూ. 3, 601 ధర పలికిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్