నారాయణపేట: మహిళ పోలీసులు క్రీడల్లో రాణించాలి

74చూసినవారు
నారాయణపేట: మహిళ పోలీసులు క్రీడల్లో రాణించాలి
కరీంనగర్ జిల్లాలో జరిగిన పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ప్రతిభ చాటిన మహిళ ఆర్ముడ్ రిజర్వ్ మహిళ కానిస్టేబుల్ సంధ్యారాణి ని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అభినందించారు. లాంగ్ జంప్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించింది. దీంతో ఆమెకు శుక్రవారం మెడల్ వేసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మహిళల పోలీసులు క్రీడల్లో రాణించి జిల్లా పోలీస్ శాఖకు పేరు తేవాలని కోరారు.

సంబంధిత పోస్ట్