పోలీసు స్టేషన్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎస్పీ

1030చూసినవారు
పోలీసు స్టేషన్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎస్పీ
ధన్వాడ నూతనంగా నిర్మిస్తున్న పోలీసు స్టేషన్ భవన నిర్మాణాలను మంగళవారం ఎస్పీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు. పనుల పురోగతిపై కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా చేపట్టి గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పర్యవేక్షించాలని స్థానిక ఎస్సై రమేష్ కు సూచించారు. అనంతరం పోలీసు స్టేషన్ ను తనిఖీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్