ఎల్ఓసి పత్రాన్ని అందించిన ఎమ్మెల్యే

50చూసినవారు
ఎల్ఓసి పత్రాన్ని అందించిన ఎమ్మెల్యే
కోయిలకొండ మండలం వింజమూరు గ్రామానికి చెందిన ముడావత్ అర్జున్ అనారోగ్యంతో హైద్రాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్సలు తీసుకుంటున్నారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ఎమ్మెల్యే ప్రభుత్వం నుండి చికిత్సలకు మంజూరైన లక్ష 80 వేల రూపాయల ఎల్వోసి పత్రాన్ని మంగళవారం అర్జున్ కుటుంబ సభ్యులకు అందించి మెరుగైన వైద్యం చేయించాలని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్