జీవశాస్త్రం పరీక్షకు 50 మంది గైర్హాజరు

80చూసినవారు
జీవశాస్త్రం పరీక్షకు 50 మంది గైర్హాజరు
వనపర్తిలో నిర్వహిస్తున్న 10వ తరగతి సప్లమెంటరీ జీవశాస్త్రం పరీక్షలకు సోమవారం 50 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా పరీక్షల విభాగం అధికారి గణేష్ తెలిపారు. 10వ తరగతి రెగ్యులర్ పరీక్షల్లో ఎక్కువమంది ఒక సబ్జెక్టులోనే ఎక్కువమంది తప్పారన్నారు. వనపర్తి మండలం చిట్యాల ఉన్నత పాఠశాలలో 6గురు పరీక్ష తప్పగా, 5 మంది ఇంగ్లీషులో, ఒకరు మాత్రం రెండు సబ్జెక్టుల్లో తప్పారన్నారు.

సంబంధిత పోస్ట్