జిల్లా స్థాయి ఫస్ట్ ర్యాంక్ సాధించిన అక్షయ్ కుమార్

55చూసినవారు
జిల్లా స్థాయి ఫస్ట్ ర్యాంక్ సాధించిన అక్షయ్ కుమార్
వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చిన్ని అక్షయ్ కుమార్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ విభాగంలో 72. 07 మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం వనపర్తి జిల్లా మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అక్షయ్ కుమార్ తండ్రి చిన్ని రమేష్ వనపర్తి టీజీఎస్ ఆర్టీసీ డిపోలో మెకానిక్, తల్లి అనురాధ గృహిణి. కుమారుడు జిల్లా మొదటి ర్యాంకు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్