పక్షవాతం వచ్చిందా మీ నోళ్లకు : నిరంజన్ రెడ్డి

62చూసినవారు
పొరపాటు అనుకునే చిన్న అంశమైన ఆకాశమంత ఎత్తున లేచే మేధావులు ఇప్పుడు ఎందుకు లేస్తలేరని, సచ్చుపడ్డాయా మీ కాళ్లు, పక్షవాతం వచ్చిందా మీ నోళ్లకు అంటూ సోమవారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మేధావులపై ఫైర్ అయ్యారు. కేసిఆర్ మొత్తం తప్పులు చేసి ఓడిపోయాడని, మీకు గొప్ప అవకాశం వచ్చిందని రేవంత్ రెడ్డిని నెత్తినెక్కించుకొని మేధావులు గైడ్ చేస్తున్నారన్నారు. వ్యాసాలు, ఎడిటోరియల్ రాసి అంత ప్రేమ చూపిస్తున్నారని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్