మహిళా అభ్యున్నతే ధ్యేయంగా పని చేసిన గొప్ప సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే అని ఆత్మకూరు ఎంఈఓ బాలరాజు అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి జయంతి సందర్భంగా ఆత్మకూరు గర్ల్స్ హై స్కూల్ మహిళ ఉపాధ్యాయులను ఆయన ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ ఆమె ఆశయాల సాధన కోసం మహిళా ఉపాధ్యాయులు ప్రణాళికతో ముందుకు సాగాలని అన్నారు.