బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే

65చూసినవారు
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచరాపల్లి గ్రామానికి చెందిన తలమూరు బీసమ్మ మరణించగా విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తుడిమేగా బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్