వనపర్తి జిల్లా కేంద్రానికి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం వనపర్తి నియోజకవర్గానికి చైర్ పర్సన్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ ప్రీతమ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.