వనపర్తి: ఇందిరమ్మ మోడల్ ఇల్లు పరిశీలన

51చూసినవారు
వనపర్తి: ఇందిరమ్మ మోడల్ ఇల్లు పరిశీలన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక మోడల్ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయాలని సూచించిన నేపథ్యంలో వనపర్తి జిల్లాలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ మోడల్ హౌస్ ను కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు? అని ప్రశ్నించగా హౌసింగ్ డిఈ బదులిస్తూ 23*20 విస్తీర్ణంలో రూ. 5 లక్షల వ్యయంతో, సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్