వచ్చే ఏడాది గగన్‌యాన్ మిషన్ శిక్షణ పున:ప్రారంభం

51చూసినవారు
వచ్చే ఏడాది గగన్‌యాన్ మిషన్ శిక్షణ పున:ప్రారంభం
ఇస్రో 2027లో గగన్‌యాన్ మిషన్ నిర్వహణకు సంబంధించి శిక్షణను వచ్చే ఏడాది ప్రారంభించనుంది. బెంగళూరులోని వ్యోమగాముల శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ జరుగుతుంది. ఇందులో అధునాతన సిములేషన్స్, మిషన్ సన్నద్ధత, అత్యవసర పరిస్థితుల్లో మనుగడ వంటి అంశాలు ఉంటాయి. ఇప్పటికే అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, ప్రశాంత్ నాయర్, శుభాంశు శుక్లా రష్యాలో శిక్షణ పొందారు. ఈ శిక్షణ భారత తొలి మానవ అంతరిక్ష యాత్రకు కీలకం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్