‘గేమ్ ఛేంజర్’ తొలిరోజు కలెక్షన్లు రూ.186 కోట్లు

85చూసినవారు
‘గేమ్ ఛేంజర్’ తొలిరోజు కలెక్షన్లు రూ.186 కోట్లు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.186 కోట్లు (గ్రాస్) వచ్చినట్లు మూవీ మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ట్విట్టర్ ‘ఎక్స్’లో విడుదల చేశారు. ‘ఇది గేమ్ ఛేంజింగ్ బ్లాక్‌బాస్టర్’ అంటూ పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్ దేవరకు తొలి రోజు రూ.172 కోట్లు రాగా, అల్లు అర్జున్ 'పుష్ప-2'కు రూ.294 కోట్లు వచ్చాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్