కుండలు తయారు చేస్తున్న వినాయకుడు.. ఎక్కడంటే (వీడియో)

65చూసినవారు
వినాయక చవితి సందర్భంగా పలు చోట్ల వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని వెంకటేశ్వర కాలనీ వాసులు వినాయకుడు కుండలు తయారుచేస్తున్నట్టుగా విగ్రహాన్ని రూపొందించారు. ఈ వినాయక ప్రతిమా చూపరులను ఆకట్టుకుంటోంది. గణపయ్య కుండల తయారీలో బిజీగా ఉన్నాడు... అంటూ పలువురు సరదగా కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్