నాగ్‌పూర్‌లో అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్ ''ఇప్పా గ్యాంగ్''. ఈ గ్యాంగ్‌లో ఓ వ్యక్తి గ్యాంగ్ లీడర్ భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్యాంగ్ లీడర్ ఆ వ్యక్తిని చంపేందుకు ఏకంగా 40 మంది రంగంలోకి దింపాడు. అయితే గ్యాంగ్ లీడర్ భార్య ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తితో బయటకు వెళ్లినప్పుడు ప్రమాదంలో మృతి చెందింది. దీంతో ఈ ఘటన మరింత ప్రమాదకరంగా మారింది. సదరు వ్యక్తి కోసం నాగపూర్ మొత్తం పెద్ద ఎత్తున్న గాలిస్తున్నారు.