సామూహిక అత్యాచారం కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

81చూసినవారు
సామూహిక అత్యాచారం కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
హైదరాబాద్ నార్సింగి PS పరిధిలోని హైదర్‌షాకోట్లో ఓ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్కులో ఆడుకుంటున్న బాలికను ఓ యువకుడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం తన నలుగురు స్నేహితులతో కలిసి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను బెదిరించి ఇంట్లో ఉన్న నగలు తేవాలని కోరడంతో అసలు విషయం తెలిసినట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్