కోల్‌కతాలో లా కాలేజీ స్టూడెంట్ సామూహిక అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. 24 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసిన సమయంలో వారిలో ఒకరు తీసిన వీడియోను పోర్న్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.