గంగవ్వను అరెస్ట్ చేస్తారా?

58చూసినవారు
గంగవ్వను అరెస్ట్ చేస్తారా?
మైవిలేజ్ షో ఫేమ్ గంగవ్వతో పాటు మరొక యూట్యూబర్ పై జగిత్యాల ఆటవి అధికారులు కేసు నమోదు చేశారు. గతంలో ఓ వీడియో కోసం గంగవ్వతో పాటు సహనటుడు రాజు ఒక చిలకతో షూటింగ్ చేశారు. దీంతో చిలుకను హింసించారని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు అందింది. గతంలో కన్నడ బిగ్‌బాస్‌ సీజన్‌-10లో వర్తూరు సంతోష్‌ పులిగోరు లాకెట్ ధరించడంతో అటవీశాఖ అధికారులు హౌస్‌ లోపలికి వెళ్లి అతన్ని అరెస్ట్ చేశారు. దీంతో గంగవ్వను అరెస్ట్ చేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్