గ్యాస్ లీక్.. ఇంట్లో చెలరేగిన మంటలు (వీడియో)

577చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ అవ్వడంతో ఒక్కసారిగా మానతలు చెలరేగాయి. కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఇంట్లో నుంచి బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న నజీబాబాద్‌ అగ్నిమాపక సిబ్బంది ఘటనలా స్థలికి చేరుకొని మంటలను అదుపులో తీసుకొచ్చారు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్