మహారాష్ట్రలో జీబీఎస్ కలకలం

63చూసినవారు
మహారాష్ట్రలో జీబీఎస్ కలకలం
మహారాష్ట్రలో గిలైన్ బారె సిండ్రోమ్ అనే వ్యాధి కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే ఒక వ్యక్తి మరణించారు. ఒక్క పుణేలోనే 101 మందికి జీబీఎస్ సోకింది. ఇందులో 16 మంది వెంటిలేటర్ల మీద చికిత్స పొందుతున్నారు. మృతుడు కూడా పుణేకు చెందిన వాడిగా గుర్తించారు. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ ఫెక్షన్ కారణంగానే ఈ వ్యాధిసోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్