Gen Z(13-18Yrs) తరం వారు తొందరపాటు నిర్ణయాలతో ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తారనే భావన అందరిలో ఉంటుంది. కానీ మిగతా ఏజ్ గ్రూప్‌లతో పోలిస్తే వారే ఎక్కువగా పొదుపు చేస్తున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. దాని ప్రకారం.. ఇండియాలో 73శాతం మంది ప్రతి నెలా తమ ఆదాయంలో 30శాతం కన్నా ఎక్కువగా ఆదా చేస్తున్నారు. 72శాతం మంది పొదుపు చేసిన ఆదాయంలో సగం వరకు పెట్టుబడి పెడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్, FDలపై ఆసక్తి చూపిస్తున్నారు.