ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది

63చూసినవారు
ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది
భారత 30వ ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ పాండే పదవీ విరమణ పొందారు. దీంతో ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు చేపట్టారు. 1964 జులై 1న జన్మించిన ఉపేంద్ర.. 1984 డిసెంబరు 15న జమ్మూకశ్మీర్ రైఫిల్స్‌ దళంలో చేరారు. 40 ఏళ్ల తన సర్వీసులో అనేక స్థాయిల్లో బాధ్యతలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్