ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జార్జియా దేశాన్ని మలేరియా ఫ్రీ కంట్రీగా ప్రకటించింది. 1900 సంవత్సరం నుంచి అక్కడ మలేరియా విజృంభిస్తుండగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దాని నిర్మూలనపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం మలేరియా ఫ్రీ కంట్రీగా ఉన్న 45 దేశాల్లో జార్జియా చేరింది. జార్జియా ఆరోగ్య మంత్రి మిఖైల్ సర్జ్వెలాడ్జే ఈ విషయాన్ని తెలిపారు.