కొబ్బరి నూనెతో మెరిసే చర్మం మీ సొంతం

74చూసినవారు
కొబ్బరి నూనెతో మెరిసే చర్మం మీ సొంతం
కొబ్బరినూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లినోలిక్ యాసిడ్, విటమిన్ ఎఫ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనె వినియోగం వల్ల మీ చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌గా పని చేసి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇది రోజూ రెండు చుక్కలు ముఖం, మెడకి రాస్తే స్కిన్ హైడ్రేట్‌గా ఉంటుంది. ఎల్లప్పుడూ వర్జిన్ కొబ్బరి నూనెను మాత్రమే ఉపయోగించుకోవాలి. దీనితో మీ ఫేస్ పై ఉన్న నల్లమచ్చలకు కొద్దిరోజుల్లో చెక్ పెట్టొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్