గురక సమస్యను పోగొట్టుకోండిలా

66చూసినవారు
గురక సమస్యను పోగొట్టుకోండిలా
చాలా మంది గురక సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. దీనికి కొన్ని కారణాలున్నాయి. గొంతు భాగంలో కొవ్వు పేరుకుపోవడం, రాత్రి వేళ మద్యం తాగడం వంటివి గురకకు కారణమవుతాయి. అంతేకాకుండా నీరు తగిన స్థాయిలో తీసుకోకపోవడం, నిద్రలేమి వల్ల కూడా గురక వస్తుంది. పడుకునే ముందు మద్యపానం మానేయడం, పక్కకు తిరిగి పడుకోవడం, డైరీ ఉత్పత్తులను తగ్గించడం, పడుకునే ముందు వేడినీటి స్నానం వంటి వాటితో సమస్యకు ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత పోస్ట్