ట్యాక్స్ చెల్లించకపోవడంతో ఆస్పత్రిని సీజ్ చేసిన GHMC అధికారులు

57చూసినవారు
హైదరాబాద్‌లో కాచిగూడలోని ప్రతిమ హాస్పిటల్‌ను GHMC అధికారులు సీజ్ చేశారు. రూ.37 లక్షల ప్రాపర్టీ టాక్స్, రూ.6 లక్షల ట్రేడ్ లైసెన్స్ ఫీజు గత రెండేళ్లుగా చెల్లించకపోవడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. గతంలో రెండుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆస్పత్రి యాజమాన్యం స్పందించలేదని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్