65 మంది బొగ్గు గని కార్మికులను కాపాడిన గిల్

65చూసినవారు
65 మంది బొగ్గు గని కార్మికులను కాపాడిన గిల్
1989లో 'జస్వంత్ సింగ్ గిల్' బోర్‌వెల్ ద్వారా ఒక వ్యక్తిని రవాణా చేసే సామర్థ్యం గల స్టీల్ క్యాప్సూల్‌ను నిర్మించి.. వ్యూహాత్మక ప్రణాళిక ద్వారా రాణిగంజ్ బొగ్గు గనిలో చిక్కుకుపోయిన 65 మంది బొగ్గు గని కార్మికుల ప్రాణాలను కాపాడారు. భారీ నీటి ప్రవాహం కారణంగా 71 మంది కార్మికులు మైన్స్ లో చిక్కుకుపోయారు. వీరిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారిని గిల్ రక్షించారు.

సంబంధిత పోస్ట్