అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని చెప్పుతో కొట్టిన అమ్మాయి (వీడియో)

61చూసినవారు
కర్ణాటకలోని చిత్రదుర్గ నెహ్రూ నగర్‌లో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. ఒక వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ అతడిని ఓ అమ్మాయి చెప్పుతో కొట్టింది. ముఖంపై పలుమార్లు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. స్థానికులు సైతం అతడికి దేహశుద్ధి చేశారు. నిందితుడిని తగరినహట్టికి చెందిన పాటలింగప్పగా గుర్తించారు. అతడితో పాటు మరో నిందితుడు ఆనంద్‌పై మహిళా పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్