గర్ల్‌ఫ్రెండ్ ఐడియా.. ‘కుంభమేళా’లో డబ్బులు సంపాదిస్తున్న యువకుడు (వీడియో)

72చూసినవారు
‘ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’ అనే కొటేషన్ చాలా మందికి సుపరిచితమే. తన గర్ల్‌ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాతో మహా కుంభమేళాని ఓ యువకుడు తన ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. కోట్లలో వచ్చే భక్తులకు రూపాయి పెట్టుబడి లేకుండా వేప పుల్లలు అమ్ముతూ వేలు సంపాదిస్తున్నాడు. వారం రోజుల  వ్యవధిలోనే తాను రూ. 40,000 సంపాదించినట్లు చెప్పాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు సదరు యువకుడి నిజాయతీ, అతడి ప్రేమను అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్