రైలులో డ్యాన్స్ అదరగొట్టిన అమ్మాయిలు (వీడియో)

1570చూసినవారు
ఇటీవల కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ నెటిజన్లు ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ నలుగురు అమ్మాయిలు లోకల్ ట్రైన్ లో డ్యాన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. ఒకరి తర్వాత ఒకరి స్వీట్ అండ్ హార్ట్ లుక్ కనపడుతూ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బామలు సూపర్ గా డ్యాన్స్ వేశారంటూ కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :