'10 ఎకరాల్లోపే రైతు భరోసా ఇవ్వండి'

77చూసినవారు
'10 ఎకరాల్లోపే రైతు భరోసా ఇవ్వండి'
పది ఎకరాల లోపు సాగు భూమి ఉన్న వారికే రైతు భరోసా ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారికి, రేషన్ కార్డు లేని వారికీ ఇవ్వాలన్నారు. ఖమ్మంలో బుధవారం డిప్యూటీ సీఎం భట్టి అధ్వర్యంలోని సబ్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. 10 ఉమ్మడి జిల్లాల అభిప్రాయాలపై నివేదిక రూపొందించి అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని భట్టి స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్