టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మపై ఆసీసీ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సెటైర్ వేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గిల్‌క్రిస్ట్ రోహిత్ ఫామ్‌పై స్పందించారు. ‘రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్తాడని తాను అనుకోవడం లేదు. అతను ఇంటికి వెళ్లి తన కొడుకు డైపర్లు మార్చుకుంటూ ఉంటాడు’ అని గిల్లీ ఫన్నీ కామెంట్స్ చేశారు.