ఎస్సీ వర్గీకరణకు జీవో విడుదల చేసిన ప్రభుత్వం

77చూసినవారు
ఎస్సీ వర్గీకరణకు జీవో విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసింది. 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించింది. A గ్రూపునకు 1 శాతం, B గ్రూపునకు 9 శాతం, C గ్రూపునకు 5 శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించింది. కేబినెట్ సబ్ కమిటీ సీఎం రేవంత్ ‌కు తొలి కాపీ అందజేయనుంది.

సంబంధిత పోస్ట్