గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు.. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం

57చూసినవారు
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు.. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అనేది.. గోదావరి నీటిని ఏపీలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తీసుకెళ్లి కరువు తగ్గించడానికి, తాగునీరు, సాగునీరు అందించడానికి రూపొందించబడింది. రూ. 80,000 కోట్లతో నిర్మించే ఈ పథకం 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 80 లక్షల మందికి తాగునీరు సరఫరా చేస్తుంది. అయితే తెలంగాణ ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ గోదావరి నీటి హక్కులు, పర్యావరణ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తుంది.

సంబంధిత పోస్ట్