రికార్డు స్థాయికి బంగారం ధర

82చూసినవారు
రికార్డు స్థాయికి బంగారం ధర
పసిడి పరుగులు ఆపడం లేదు. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ ధర 3,300 డాలర్లకు చేరింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.99,700గా నమోదైంది. దీంతో, 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షకు మరింత చేరువైంది. బంగారం ధరలపై గోల్డ్‌మన్ శాక్స్ అంచనాలు పెంచుతున్నాయి. అయితే, ఈ ఏడాది చివరికి పసిడి ధర రూ.1.25లక్షలు చేరే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్