భారీగా తగ్గిన బంగారం ధరలు

67చూసినవారు
భారీగా తగ్గిన బంగారం ధరలు
కొత్త ఏడాది మొదలైనప్పటి నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో దాదాపు తులం బంగారంపై 2025లో రూ.7 వేల వరకు పెరిగింది. అయితే శనివారం కాస్త తగ్గి బంగారు ప్రియులకు ఉపశమనం కలిగించింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1000 తగ్గి రూ.78,900లకు చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1090 తగ్గి రూ.86,070కు చేరింది. అటు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

సంబంధిత పోస్ట్