స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

65చూసినవారు
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
దేశవ్యాప్తంగా నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.210 తగ్గి రూ.68,950కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.200 తగ్గి రూ.63,200గా నమోదైంది. సిల్వర్ రేట్ కూడా కేజీకి రూ.500 దిగి రూ.84,500కు చేరింది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి.

సంబంధిత పోస్ట్