ఐసీసీ మంత్లీ అవార్డుకు గొంగడి త్రిష నామినేట్

52చూసినవారు
ఐసీసీ మంత్లీ అవార్డుకు గొంగడి త్రిష నామినేట్
మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌‌లో టీమిండియా ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన గొంగడి త్రిష ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయింది. ఐసీసీ మంత్లీ అవార్డు రేసులో భాగంగా జనవరికి సంబంధించి‘ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుకు ఆమె నామినేట్ అయ్యింది. ఐసీసీ నేడు అవార్డు నామినీలను ప్రకటించగా అందులో త్రిష పేరుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్