కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరిగిన డీఏ

58చూసినవారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరిగిన డీఏ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళి పండుగ నేపథ్యంలో 7వ వేతన సంఘం వారికి కేంద్రం డీఏ పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 5, 6వ వేతన సంఘాల కింద ఉన్న ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. తాజాగా 6వ వేతన సంఘం ఉద్యోగులకు డీఏను 239% నుంచి 246% కు పెంచింది. 5వ వేతన సంఘం కింద ఉన్న ఉద్యోగులకు డీఏ 443 శాతం నుంచి 455 శాతానికి పెరిగింది. కాగా, 2026 ఆరంభంలో 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్