గుడ్ న్యూస్.. ఒక్కో కుటుంబానికీ రూ. 10 లక్షల భీమా

57చూసినవారు
గుడ్ న్యూస్.. ఒక్కో కుటుంబానికీ రూ. 10 లక్షల భీమా
రాబోయే బడ్జెట్ సమావేశాల్లో సామాన్యులకు ఊరట కలిగించేలా.. కేంద్ర బడ్జెట్ 2024లో ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం ఉన్న రూ. 5 లక్షల బీమా కవరేజిని రూ. 10 లక్షలు పెంచబోతున్నారు. ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 10 లక్షల బీమా కవరేజితో పాటు దాదాపు అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు చేసుకోవడానికి సామాన్యులకు ఉపయోగపడనుంది.

సంబంధిత పోస్ట్