TG: రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-4 అభ్యర్థులకు తీపి కబురు చెప్పింది. డిసెంబరు 14 నుంచి 9వ తేదీ వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అందులో భాగంగా గ్రూప్-4కు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి 2023 జులైలో పరీక్షలు నిర్వహించారు. ఆగస్టులో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ తుది ఫలితాలు మాత్రం వెలువడలేదు.