IPL అభిమానులకు గుడ్‌న్యూస్.. ఒక వారం మాత్రమే వాయిదా

50చూసినవారు
IPL అభిమానులకు గుడ్‌న్యూస్.. ఒక వారం మాత్రమే వాయిదా
IPL- 2025 అభిమానులకు శుభవార్త. ఒక వారం రోజుల పాటు మాత్రమే టోర్నీని సస్పెండ్ చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. భారత్, పాక్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్-2025 నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్