తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ఒకొక్కరి ఖాతాల్లోకి రూ.30 వేలు!

70చూసినవారు
తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ఒకొక్కరి ఖాతాల్లోకి రూ.30 వేలు!
తెలంగాణ మహిళలకు ఆర్థిక సాయం అందించే దిశగా రాష్ట్ర సర్కార్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఏడాదికి రూ.30,000 వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 55 ఏళ్ల లోపు, పింఛను పొందని తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలను లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు. జూలై నెలాఖరున సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఈ ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్