వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌

77చూసినవారు
వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌
ఎప్పటికప్పుడు యూజర్లకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేసే వాట్సాప్.. తాజాగా మరో ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్‌ సహాయంతో ఎలాంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ అవసరం లేకుండానే భారీ ఫైల్స్‌ను షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం వాట్సాప్‌ ఈ ఫీచర్‌పై పని చేస్తుందని, త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు వాట్సాప్ ట్రాకర్‌ వాబీఇన్ఫో తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్