ఏపీ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించేందుకు డిజి లక్ష్మి పథకాన్ని అంటే డిజిటల్ లక్ష్మీలక్ష్మి పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ద్వారా డ్వాక్రా సంఘాల్లోని విద్యావంతులైన మహిళలకు సహాయం అందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా మహిళలు సొంత వ్యాపారాలు ప్రారంభించడం, ఆదాయ వనరులను పెంచుకోవడం, ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం సాధ్యమవుతుంది. అసలు డిజీ లక్ష్మీడిజిటల్ లక్ష్మి పథకం ఉద్దేశ్యం, వివరాలను వీడియోలో తెలుసుకుందాం.