గుడ్‌న్యూస్‌: రేపు అకౌంట్లలోకి డబ్బులు జమ!

65చూసినవారు
గుడ్‌న్యూస్‌: రేపు అకౌంట్లలోకి డబ్బులు జమ!
తెలంగాణ ప్రభుత్వం సోమవారం నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. మొదటిగా 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఎకరానికి రూ.6,000 చొప్పున, గరిష్టంగా రూ.24,000 వరకు జమ కానుంది. ఈసారి రెయినీ సీజన్‌లో 1.3 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యంగా ప్రభుత్వం దాదాపు రూ.10,000 కోట్లు సిద్ధం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే సందర్భంలోనే నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత పోస్ట్