గుడ్ న్యూస్.. రేపటి నుంచే ఏపీలో కొత్త రేషన్ కార్డులు

76చూసినవారు
గుడ్ న్యూస్.. రేపటి నుంచే ఏపీలో కొత్త రేషన్ కార్డులు
ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు ఇతర సర్వీసులకు కూడా అవకాశం కల్పించనుంది. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇందుకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనుంది. సంక్రాంతి కానుకగా అన్ని కొత్త కార్డులను లబ్ధిదారులకు అందించాలని యోచిస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్